(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 118
॥ శ్రీః ॥
5.118. అధ్యాయః 118
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గాలవేన పునః కన్యాత్వముపగతయా మాధవ్యా సహ ఉశీనరనృపం గత్వా స్వాగమనకారణకథనం ॥ 1 ॥
తేనాప్యశ్వశతద్వయదానేన మాధవ్యాం శిబినామకతనయోత్పాదనం ॥ 2 ॥
కాలాంతరే ఉశీనరాన్మాధవీమాదాయ గచ్ఛతో గాలవస్య మధ్యేమార్గం గరుడేన సమాగమః ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
నారద ఉవాచ। 5-118-0x(3736)(35799)
తథైవ తాం శ్రియం త్యక్త్వా కన్యా భూత్వా యశస్వినీ ।
మాధవీ గాలవం విప్రమభ్యయాత్సత్యసంగరా ॥ 5-118-1(35800)
గాలవో విమృశన్నేవ స్వకార్యగతమానసః ।
జగామ భోజనగరం ద్రష్టుమౌశీనరం నృపం ॥ 5-118-2(35801)
తమువాచాథ గత్వా స నృపతిం సత్యవిక్రమం।
ఇయ కన్యా సుతౌ ద్వౌ తే జనయిష్యతి పార్థివౌ ॥ 5-118-3(35802)
అస్యాం భవానవాప్తార్థో భవితా ప్రేత్య చేహ చ।
సోమార్కప్రతిసంకాశౌ జనయిత్వా సుతౌ నృప ॥ 5-118-4(35803)
శుల్కం తు సర్వధర్మజ్ఞ హయానాం చంద్రవర్చసాం।
ఏకతఃశ్యామకర్ణానాం దేయం మహ్యం చతుఃశతం ॥ 5-118-5(35804)
గుర్వర్థోఽయం సమారంభో న హయైః కృత్యమస్తి మే।
యది శక్యం మహారాజ క్రియతామవిచారితం ॥ 5-118-6(35805)
అనపత్యోఽసి రాజర్షే పుత్రౌ జనయ పార్థివ ।
పితౄన్పుత్రప్లవేన త్వమాత్మానం చైవ తారయ ॥ 5-118-7(35806)
న పుత్రఫలభోక్తా హి రాజర్షే పాత్యతే దివః।
న యాతి నరకం ఘోరం యత్ర గచ్ఛంత్యనాత్మజాః ॥ 5-118-8(35807)
ఏతచ్చాన్యచ్చ వివిధం శ్రుత్వా గాలవభాషితం ।
ఉశీనరః ప్రతివచో దదౌ తస్య నరాధిపః ॥ 5-118-9(35808)
శ్రుతవానస్మి తే వాక్యం యథా వదసి గాలవ ।
విధిస్తు బలవాన్బ్రహ్మన్ప్రవణం హి మనో మమ ॥ 5-118-10(35809)
శతే ద్వే తు మమాశ్వానామీదృశానాం ద్విజోత్తమ।
ఇతరేషాం సహస్రాణి సుబహూని చరంతి మే ॥ 5-118-11(35810)
అహమప్యేకమేవాస్యాం జనయిష్యామి గాలవ ।
పుత్రవద్భిర్గతం మార్గం గమిష్యామి పరైరహం ॥ 5-118-12(35811)
మూల్యేనాపి సమం కుర్యాం తవాహం ద్విజసత్తమ।
పౌరజానపదార్థం తు మమార్థో నాత్మభోగతః ॥ 5-118-13(35812)
కామతో హి ధనం రాజా పారక్యం యః ప్రయచ్ఛతి।
న స ధర్మేణ ధర్మాత్మన్యుజ్యతే యశసా న చ ॥ 5-118-14(35813)
సోఽహం ప్రతిగ్రహీష్యామి దదాత్వేతాం భవాన్మమ ।
కుమారీం దేవగర్భాభామేకపుత్రభవాయ మే॥ 5-118-15(35814)
తథా తు బహుధా కన్యాముక్తవంతం నరాధిపం ।
ఉశీనరం ద్విజశ్రేష్ఠో గాలవః ప్రత్యపూజయత్ ॥ 5-118-16(35815)
ఉశీనరం ప్రతిగ్రాహ్య గాలవః ప్రయయౌ వనం ।
రేమే స తాం సమాసాద్య కృతపుణ్య ఇవ శ్రియం ॥ 5-118-17(35816)
కందరేషు చ శైలానాం నదీనాం నిర్ఝరేషు చ।
ఉద్యానేషు విచిత్రేషు వనేషూపవనేషు చ ॥ 5-118-18(35817)
హర్ంయేషు రమణీయేషు ప్రాసాదశిఖరేషు చ।
వాతాయనవిమానేషు తథా గర్భగృహేషు చ॥ 5-118-19(35818)
తతోఽస్య సమయే యజ్ఞే పుత్రో బాలరవిప్రభః ।
శిబిర్నాంనాభివిఖ్యాతో యః స పార్థివసత్తమః ॥ 5-118-20(35819)
ఉపస్థాయ స తం విప్రో గాలవః ప్రతిగృహ్య చ।
కన్యాం ప్రయాతస్తాం రాజందృష్టవాన్వినతాత్మజం ॥ ॥ 5-118-21(35820)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అష్టాదశాధికశతతమోఽధ్యాయాః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.